గుంటూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరపున 20 సెట్ల నామినేషన్లు వచ్చాయని వైఎస్‌ఆర్ సీపీ ప్లీనరీలో రిటర్నింగ్ అధికారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన వైఎస్ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. విల్లంబులు, శంఖం బహుకరించారు. తర్వాత ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేశారు. ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు, తమ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నందుకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు నడిచిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.

0 comments:
Post a Comment