ప్లీనరీ తొలిరోజు కార్యక్రమాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్లీనరీ తొలిరోజు కార్యక్రమాలు

ప్లీనరీ తొలిరోజు కార్యక్రమాలు

Written By news on Saturday, July 8, 2017 | 7/08/2017



ప్లీనరీ తొలిరోజు కార్యక్రమాలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, తెలుగు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశం మరికొద్ది సేపట్లో ఘనంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీనేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలను నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.  అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు గత మూడేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేసిన నేపథ్యంలో ... రానున్న కాలంలో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేసి నిరంతరం ప్రజలతో మమేకం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నివ్వబోతోంది.

ఇందుకు సంభందించిన మొదటి రోజు ఎజెండా
► ఉదయం 8గంటల నుంచి ఉదయం 10.30 వరకూ పార్టీ ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది.
► ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గం. వరకూ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుల సమావేశం జరగనుంది.
► అనంతరం 11.00 నుంచి 11.15 గం.వరకూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం ప్రార్థన ఉంటుంది
► తర్వాత 11.15నుంచి 11.30 వరకూ పార్టీ నేతలను వేదికపైకి ఆహ్వనించనున్నారు.
► దాని తర్వాత 11.30 నుంచి 11.45 వందేమాతరం గీతాలాపనతో పాటుగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
► 11.45 గం.లకు వేదికపై నున్న మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జగన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
► 11.50 గంటలకు కు సర్వమత ప్రార్థనలు జరుగుతాయి.
► 12 గంటలనుంచి 12.10 వరకూ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన, పార్టీ ప్రతినిధుల ప్రమాణం జరగనుంది,
► 12.10 నుంచి12.25 వరకూ దివంగతులైన వైఎస్సార్సీపీ నేతలకు, నాయకులకు పార్టీ శ్రేణులు నివాళులు అర్పించనున్నాయి.
► 12.25 నుంచి 12.55 గం.ల వరకూ వైస్‌జగన్‌ ప్లీనరీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.
► మధ్యాహ్నం 12.55 గంటల నుంచి 1.10 గం. వరకూ పార్టీ జమా ఖర్చుల ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ప్రతిపాదన, ఆమోదం
► మధ్యాహ్నం 1.10 గం. నుంచి 1.20 గం. వరకూ పార్టీనియమావళి సవరణలు

మధ్యాహ్నం 1.20 గం నుంచి 1.30 గం. వరకూ పార్టీ విరాళాలు కోరుతూ పార్టీశ్రేణులకు విజ్ఞప్తి
► 1.30  గం​నుంచి 2.00 గం. వరకూ జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా తీర్మానాలు చేస్తారు.
► 2.00 గం నుంచి 2.30 గం. వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికకు ఆమోదం తెలుపుతారు.

ప్రతిపాదనలు-ఆమోదాలు
► మధ్యాహ్నం 2.30 గం నుంచి 2.55 గం. వరకూ కష్టాల్లో వ్యవసాయం-నష్టాలే శరణ్యం అంశంపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► మధ్యాహ్నం 2.55 గం నుంచి 3.20 గం. వరకూ రాజకీయ తీర్మానంపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► 3.20 గం నుంచి 3.45 గం వరకూ ఆంద్రప్రదేశ్‌లో ఆటవిక పాలనపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► 3.45 గం నుంచి 4.10 గం వరకూ ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ పుస్తక ఆవిష్కరణ, పలు అంశాలపై వివరణ జరుగుతుంది.
► సాయంత్రం 4.10 గం నుంచి 4.35 గం. వరకూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, పార్టీఫిరాయిపులపూ ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► సాయంత్రం 4.35 గం నుంచి 5.00 గం. వరకూ చంద్రబాబు హయాంలో దగాపడ్డ ద్వాక్రా మహిళ, ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► 5.00 గం నుంచి 5.25 గం వరకూ అమలు కాని ఎన్నికల హామీలు, కాపు రిజర్వేషన్లపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► 5.25 గం నుంచి 5.50 గం వరకూ సమాజంలో సోషల్‌ మీడియా పాత్ర, నెటిజన్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపూ ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► చివరగా 5.50 గం నుంచి 5.55 గం వరకూ అధ్యక్ష ఎన్నికల తుది జాబితా ప్రకటిస్తారు.
Share this article :

0 comments: