వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి

Written By news on Tuesday, September 26, 2017 | 9/26/2017

అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, వైఎస్‌ఆర్‌ కడప, ప్రకాశం జిల్లాల పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Share this article :

0 comments: