పులివెందుల: ప్రజా సంకల్పయాత్రపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రజాసంకల్పయాత్రకు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. తొలి రోజు షెడ్యుల్‌కు సంబంధించి వివరాలను వెల్లడించారు.
సోమవారం ఉదయం 8:30 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9.42 గంటలకు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానుంది. 10.30 గంటలకు ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. తొలి రోజు మొత్తం 8.9 కిలోమీటర్లు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. రాత్రి 7.30 గంటలకు వేంపల్లి సమీపంలో తొలిరోజు ప్రజా సంకల్పయాత్ర ముగియనుంది.
ప్రజా సంకల్పయాత్ర తొలి రోజు పూర్తి షెడ్యుల్ :

0 comments:
Post a Comment