పులివెందుల నుంచే నెల్లూరుకు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందుల నుంచే నెల్లూరుకు జగన్

పులివెందుల నుంచే నెల్లూరుకు జగన్

Written By news on Saturday, August 9, 2014 | 8/09/2014

పులివెందుల నుంచే నెల్లూరుకు జగన్
తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పులివెందుల నుంచే నేరుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వెళతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వామి తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయూనికి చేరుకుని అక్కడి నుంచి నెల్లూరు వెళతారని తొలుత సమాచారం వచ్చిందని, అరుుతే జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంటకు రావడంలేదని నారాయణస్వామి చెప్పారు.

Share this article :

0 comments: