ఆంధ్రజ్యోతి ఎండీ, ఎడిటర్లకు లీగల్ నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంధ్రజ్యోతి ఎండీ, ఎడిటర్లకు లీగల్ నోటీసులు

ఆంధ్రజ్యోతి ఎండీ, ఎడిటర్లకు లీగల్ నోటీసులు

Written By news on Tuesday, December 30, 2014 | 12/30/2014

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్ లకు వైఎస్ఆర్ సీపీ లీగల్ నోటీసులు ఇచ్చింది. 13.12.2014న విశాఖపట్నం ఎడిషన్ లో ప్రచురించిన ఆర్టికల్ పై క్షమాపణ చెప్పాలని  నోటీస్ లో ఆ పార్టీ డిమాండ్ చేసింది.

నోటీస్ అందిన వారం రోజుల లోపల క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ప్రచురించినట్లు ఆ నోటీస్ లో పేర్కొన్నారు.
Share this article :

0 comments: