పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలి : వైఎస్ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలి : వైఎస్ఆర్ సీపీ

పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలి : వైఎస్ఆర్ సీపీ

Written By news on Saturday, April 4, 2015 | 4/04/2015


పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలి : వైఎస్ఆర్ సీపీకొండా రాఘవరెడ్డి
హైదరాబాద్: పో్లీస్ శాఖకు కొత్త ఇన్నోవా వాహనాలు కాదు, మొత్తం పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో పరామర్శలు, సానుభూతి, ఎక్స్ గ్రేషియాలతో చేతులు దులుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ఎన్ కౌంటర్ పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్ కౌంటర్ లో మరణించింది దోపిడీ దొంగలేనని హొం మంత్రి, పోలీసులు నిర్ధారిస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. నల్గొండ గ్యాస్ పైప్ లైన్ బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: