
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం, శుక్రవారం, శనివారం ఆయన జిల్లాలో స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
0 comments:
Post a Comment