వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యునిగా ఆళ్ల నాని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యునిగా ఆళ్ల నాని

వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యునిగా ఆళ్ల నాని

Written By news on Sunday, March 22, 2015 | 3/22/2015


వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యునిగా ఆళ్ల నాని
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఆళ్ల నానిని నియమించారు. నాని ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ అత్యున్నత విభాగమైన పీఏసీలో నానికి స్థానం కల్పించినందుకు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష పదవిలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును వైఎస్ జగన్ నియమిచినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: