వైఎస్ జగన్ తో బీసీ నాయకుడు ఉదయ్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ తో బీసీ నాయకుడు ఉదయ్ భేటీ

వైఎస్ జగన్ తో బీసీ నాయకుడు ఉదయ్ భేటీ

Written By news on Monday, March 23, 2015 | 3/23/2015


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ కలిశారు. సోమవారం సాయంత్రం లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాయంలో ఉదయ్ కిరణ్ .. వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు.

ఈ నెల 29న శ్రీకాళహస్తిలో బీసీ సమస్యలపై నిరాహార దీక్ష చేయనున్నట్టు ఉదయ్ కిరణ్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ బీసీలను విస్మరించిందని, బీసీల సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
Share this article :

0 comments: