రైతాంగ సమస్యలపై వైఎస్ ఆర్ సీపీ వాయిదా తీర్మానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతాంగ సమస్యలపై వైఎస్ ఆర్ సీపీ వాయిదా తీర్మానం

రైతాంగ సమస్యలపై వైఎస్ ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Written By news on Thursday, December 18, 2014 | 12/18/2014

రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కాగా ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశమైంది. ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
Share this article :

0 comments: