బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే.

బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే.

Written By news on Thursday, December 18, 2014 | 12/18/2014


బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే..
హైదరాబాద్ :  తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. గురువారం సభ ప్రారంభమైన వెంటనే వెంకటరమణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ  సింగపూర్‌ పర్యటనకు కార్పొరేట్‌ సంస్థలను తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు...వైద్య చికిత్స కోసం వెంకటరమణను సింగపూర్‌ తీసుకెళ్లి ఉంటే... ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని  అన్నారు. విధి అనేది ఎవరూ ఆపలేకపోయారని.. ఆయన మరణం నిజంగా బాధాకరమన్నారు.
Share this article :

0 comments: