విజయసాయిరెడ్డిని కలిసిన ఎన్నారై కమిటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయసాయిరెడ్డిని కలిసిన ఎన్నారై కమిటీ

విజయసాయిరెడ్డిని కలిసిన ఎన్నారై కమిటీ

Written By news on Sunday, January 10, 2016 | 1/10/2016


విజయసాయిరెడ్డిని కలిసిన ఎన్నారై కమిటీ
హైదరాబాద్:వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డితో ఆదివారం పార్టీ ఎన్నారై కమిటీ  భేటీ అయ్యింది. ఆదివారం లోటస్ పాంట్ లో విజయసాయిరెడ్డిని వైఎస్సార్ సీపీ ఆస్ట్రేలియా కో-కన్వీనర్ లంకెల రాజశేఖర్, న్యూసౌత్ వేల్స్ పార్టీ కన్వీనర్ బద్దం రాజ్ కుమార్ లు కలిశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో వైఎస్సార్ సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విజయసాయిరెడ్డికి వారు వివరించారు.
Share this article :

0 comments: