అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర

అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర

Written By news on Sunday, January 10, 2016 | 1/10/2016


అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు.

ఉప్పరపల్లి, ఎర్రగుంట, కొడిమి గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలం బండమీదపల్లిలో రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహిస్తారు.
Share this article :

0 comments: