టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు

టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు

Written By news on Sunday, February 15, 2015 | 2/15/2015

హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.  
Share this article :

0 comments: