వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం

వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం

Written By news on Monday, April 20, 2015 | 4/20/2015

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ధర్మవరం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, సీపీఐ నేతలని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఎస్పీ కార్యలయం ఎదుట ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళ చేస్తున్నారు.
Share this article :

0 comments: