వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రాజా అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రాజా అరెస్ట్

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రాజా అరెస్ట్

Written By news on Friday, June 17, 2016 | 6/17/2016


రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉండగా జక్కంపూడి రాజా ధర్నా చేయడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాజా డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: