వైఎస్సార్ సీపీ సీజీసీ సమావేశం రేపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ సీజీసీ సమావేశం రేపు

వైఎస్సార్ సీపీ సీజీసీ సమావేశం రేపు

Written By news on Thursday, November 8, 2012 | 11/08/2012

వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా నీలం తుపాను ఫలితంగా కురిసిన వర్షాలు, వరదలు వల్ల సంభవించిన నష్టాలపై చర్చిస్తారు.
Share this article :

0 comments: