కాంగ్రెస్ కు ఇంద్రకరణ్ రాజీనామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ కు ఇంద్రకరణ్ రాజీనామా

కాంగ్రెస్ కు ఇంద్రకరణ్ రాజీనామా

Written By news on Thursday, October 18, 2012 | 10/18/2012

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనప్పలు రాజీనామా చేశారు. సుమారు ౩ వేల మందికి పైగా పార్టీ కార్యకర్తలు కూడా వీరి బాట పడుతూ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా కలిసి నిర్మల్ లో భారీ ర్యాలీ నిర్వహించారు.
Share this article :

0 comments: