నేడు షర్మిల ప్రజాప్రస్థానం షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల ప్రజాప్రస్థానం షెడ్యూల్

నేడు షర్మిల ప్రజాప్రస్థానం షెడ్యూల్

Written By news on Monday, November 5, 2012 | 11/05/2012

షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 19 వరోజు రాగులపాడు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆమె పందికుంట చేరుకుంటారు. భోజన విరామం అనంతరం తాట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరుల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వజ్రకరూర్‌లో షర్మిల బసచేస్తారు.
Share this article :

0 comments: