సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ రహదారుల దిగ్బంధం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ రహదారుల దిగ్బంధం!

సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ రహదారుల దిగ్బంధం!

Written By news on Wednesday, November 6, 2013 | 11/06/2013

రాష్ట్ర్యవాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాన రహదారులను  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి చిత్తశుద్ధతో పోరాడుతున్నారన్నారు.












Share this article :

0 comments: