వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వని స్పీకర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వని స్పీకర్

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వని స్పీకర్

Written By news on Tuesday, August 26, 2014 | 8/26/2014

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జరిగే చర్చలో తమకు అవకాశం ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. అయినా స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటంతో సభను స్పీకర్ పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ కోడెల ఏకపక్ష వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సభలకు హాజరయ్యారు.
Share this article :

0 comments: