నెల్లూరు: తన జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. జీతం నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనన్నారు. ఐదేళ్లలో తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే 60 లక్షల రూపాయల జీతం మొత్తం ప్రజలకే ఉపయోగిస్తానని చెప్పారు.
పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానన్నారు. తాగునీటి పునరుద్దరణకు ఖర్చు చేస్తానని తెలిపారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు
పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానన్నారు. తాగునీటి పునరుద్దరణకు ఖర్చు చేస్తానని తెలిపారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు
0 comments:
Post a Comment