వైఎస్ఆర్ సిపి తెలంగాణ కమిటీ సమావేశం వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపి తెలంగాణ కమిటీ సమావేశం వాయిదా

వైఎస్ఆర్ సిపి తెలంగాణ కమిటీ సమావేశం వాయిదా

Written By news on Tuesday, September 16, 2014 | 9/16/2014


హైదరాబాద్: రేపు జరుగవలసిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల సమావేశం వాయిదాపడింది.   లోటస్‌పాండ్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో రేపు ఉదయం 11 గంటలకుపార్టీ తెలంగాణ కమిటీ నేతల సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించారు.

ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తారని అనుకున్నారు. అయితే అనుకోని పరిస్థితులలో ఈ సమావేశం వాయిదాపడింది.
Share this article :

0 comments: