ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు

ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు

Written By news on Tuesday, October 15, 2013 | 10/15/2013

ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఒక ప్రకటనలో బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు.  దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లీంలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నం అని తెలిపారు.
Share this article :

0 comments: