ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం

ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం

Written By news on Wednesday, October 16, 2013 | 10/16/2013

ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం
ఫ్లోరిడా :
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ చేసిన దీక్షను కొనియాడారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేస్తోన్న కృషి, పోరాట పటిమను పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. 

http://www.sakshi.com/news/diaspora/meeting-at-florida-in-support-of-ys-jagan-mohan-reddy-73511?pfrom=home-latest-story
Share this article :

0 comments: