Home »
» తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ
తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్టు వైఎస్ఆర్ సీపీ వెల్లడించింది.ఈ కమిటీలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్మ క్రిష్ణారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లా సూర్యప్రకాశ్, కె శివకుమార్, గట్టు రాంచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్, జనక్ ప్రసాద్ లను సభ్యులుగా నియమించినట్టు తెలిపింది.
0 comments:
Post a Comment