జగన్ సీఎం అవ్వడం ఖాయం: కొమ్మూరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సీఎం అవ్వడం ఖాయం: కొమ్మూరి

జగన్ సీఎం అవ్వడం ఖాయం: కొమ్మూరి

Written By news on Thursday, October 11, 2012 | 10/11/2012

 వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించనుందని ప్రతాప్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. వైఎస్‌ఆర్ పాదయాత్రను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు ఆదరించారో షర్మిల పాదయాత్రను కూడా అలానే ఆదరిస్తారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: