జగన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

జగన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Written By news on Monday, December 17, 2012 | 12/17/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది. తమ వాదనలు వినిపించేందుకు సీబీఐ సమయం కోరటంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

sakshi
Share this article :

0 comments: