షర్మిలకు కీ హోల్ ఆపరేషన్: వైద్యులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిలకు కీ హోల్ ఆపరేషన్: వైద్యులు

షర్మిలకు కీ హోల్ ఆపరేషన్: వైద్యులు

Written By news on Monday, December 17, 2012 | 12/17/2012

కాలినొప్పితో బాధపడుతున్న షర్మిలకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఆమె మోకాలి గాయం తీవ్రమైందని, కీ హోల్ ఆపరేషన్ అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఎల్లుండి షర్మిలకు ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ జరిగితే మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

sakshi
Share this article :

0 comments: