YS హయాoలో శరవేగంగా హైదరబాద్ అభివృద్ధి -JNTU శాస్త్రవేత్తలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » YS హయాoలో శరవేగంగా హైదరబాద్ అభివృద్ధి -JNTU శాస్త్రవేత్తలు

YS హయాoలో శరవేగంగా హైదరబాద్ అభివృద్ధి -JNTU శాస్త్రవేత్తలు

Written By news on Monday, June 29, 2015 | 6/29/2015


2005-2009 మద్య హైదరాబాద్ అత్యధిక విస్తరణ
తెలుగుదేశం పార్టీ అధినేత కాని, ఆ పార్టీ నేతలు కాని హైదరాబాద్ ను తమ హయాంలోనే అబివృద్ది చేశామని ,అప్పుడే ప్రగతి జరిగిందని చెబుతుంటారు.
కాని 2005 నుంచి 2009 వరకు హైదరాబాద్ విస్తరణ అత్యధికంగా జరిగినట్లు ఒక పరిశోధన వెల్లడించడం విశేషం.రాజకీయ కోణంలో వారు పరిశోధన చేయలేదు.1970 నుంచి ఇంతవరకు హైదరాబాద్ విస్తరణపై జెఎన్ టి యు కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఆ వివరాలను ఒక పత్రిక లో ప్రచురించారు.
వాటి ప్రకారం 2005 నుంచి 2009 వరకు అత్యధికంగా హైదరాబాద్ నగరం విస్తరించింది.ఆ లెక్క ప్రకారం ఆ సమయంలో సుమారు1463 హెక్టార్ల మేర హైదరాబాద్ లో ఆవాసాలు పెరిగాయని పరిశోధకకులు తేల్చారు.ఆ తర్వాత కాలంలో ఇది తగ్గింది. అయితే ఏడాదికి సుమారుగా మూడువందల హెక్టార్ల మేర హైదరాబాద్ విస్తరణ జరుగుతోందని అంచనా వేశారు.ముఖ్యంగా ఈశాన్య దిశలోను, వాయవ్య దిశలో నగరం పెరిగింది.డాక్టర్ సి.ఆర్.ప్రకాష్ ఆద్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.

Share this article :

0 comments: