కొడుకు కోసమే ఈ విభజన: లక్ష్మీపార్వతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొడుకు కోసమే ఈ విభజన: లక్ష్మీపార్వతి

కొడుకు కోసమే ఈ విభజన: లక్ష్మీపార్వతి

Written By news on Sunday, August 11, 2013 | 8/11/2013

కొడుకు కోసమే ఈ విభజన: లక్ష్మీపార్వతి
కర్నూలు: కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ  రాజకీయ విభజన చేశారని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి అన్నారు. రాష్ట్రాలను ఈ విధంగా విభజించుకుంటూ పోతే రాహుల్ ఎంపీగా కూడా గెలవలేరని పేర్కొన్నారు.  

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఎమ్మెల్యే  విజయమ్మలు రాజీనామాలు చేయడం హర్షనీయం అన్నారు.  కాంగ్రెస్‌కు దమ్ముంటే తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని లక్ష్మీపార్వతి ఛాలెంజ్ చేశారు.
Share this article :

0 comments: