ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి

ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి

Written By news on Sunday, August 17, 2014 | 8/17/2014

ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వాలిఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు.

టీడీపీ నేతలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని ఉమ్మారెడ్డి కోరారు.
Share this article :

0 comments: