వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఇనపరాడ్లతో దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఇనపరాడ్లతో దాడి

వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఇనపరాడ్లతో దాడి

Written By news on Friday, August 22, 2014 | 8/22/2014

 టీడీపీ  ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేస్తున్న దాడులు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లోని ప్రజాశక్తినగర్ లో శుక్రవారం వైఎస్ఆర్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని గురజాల ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Share this article :

0 comments: