11న వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయం ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 11న వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయం ప్రారంభం

11న వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయం ప్రారంభం

Written By news on Tuesday, February 3, 2015 | 2/03/2015

లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం రెండో అంతస్తులో పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యాలయాన్ని ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్టు తెలంగాణ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు.
Share this article :

0 comments: