
కాంతారెడ్డి, అనురాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం.. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన మల్లపు శివశంకర్‌రెడ్డి, ఉషాప్రియ దంపతుల కుమారుడు హితేశ్‌రెడ్డితో జరగనుంది. వివాహ ముహూర్తం శనివారం ఉదయం 11.31 గంటలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక నందికొట్కూరు రోడ్డులోని ఎస్.ఎస్.గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు రానున్నారు. పెళ్లికి హాజరై తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
0 comments:
Post a Comment