నెలాఖరున అనంతలో వైఎస్ జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెలాఖరున అనంతలో వైఎస్ జగన్ పర్యటన

నెలాఖరున అనంతలో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Wednesday, November 18, 2015 | 11/18/2015


అనంతపురం : ఈ నెలాఖరున అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఎన్నో ఉద్యమాలు చేశారని విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరవధిక దీక్ష చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.
Share this article :

0 comments: