ప్రచారం ప్రారంభించిన విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రచారం ప్రారంభించిన విజయమ్మ

ప్రచారం ప్రారంభించిన విజయమ్మ

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

వైఎస్‌ విజయమ్మ ఆదివారం ఉదయం నెల్లూరులో ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు. నెల్లూరులోని మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అతిథిగృహం నుంచి షర్మిలతో కలిసి ఆమె ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బుజబుజ నెల్లూరులో దివంగత ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు. అనంతరం బుజబుజ నెల్లూరులో రోడ్‌ షో ప్రారంభించారు.
Share this article :

0 comments: