6న వైఎస్ఆర్ సిపి కార్యవర్గ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 6న వైఎస్ఆర్ సిపి కార్యవర్గ సమావేశం

6న వైఎస్ఆర్ సిపి కార్యవర్గ సమావేశం

Written By news on Wednesday, July 4, 2012 | 7/04/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఈ నెల 6న పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పిఎన్ వి ప్రసాద్ చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ సిజిసి, సిఈసి, రీజినల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షుడు పాల్గొంటారని వివరించారు.
Share this article :

0 comments: