టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్

టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్

Written By news on Thursday, July 5, 2012 | 7/05/2012

పేకాట ఆడుతున్న 26 మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్టు సమాచారం.
Share this article :

0 comments: