మనోజ్ పెళ్లికి హాజరైన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనోజ్ పెళ్లికి హాజరైన వైఎస్ జగన్

మనోజ్ పెళ్లికి హాజరైన వైఎస్ జగన్

Written By news on Wednesday, May 20, 2015 | 5/20/2015


వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మంచు మనోజ్-ప్రణతి వివాహానికి హాజరయ్యారు. బుధవారం మాదాపూర్ హైటెక్స్ లో ఈ వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు.
Share this article :

0 comments: