చంద్రబాల ఫిర్యాదులో పేర్లు లేవు: సిపి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాల ఫిర్యాదులో పేర్లు లేవు: సిపి

చంద్రబాల ఫిర్యాదులో పేర్లు లేవు: సిపి

Written By ysrcongress on Tuesday, June 26, 2012 | 6/26/2012

వాసిరెడ్డి చంద్రబాల తమకు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపేర్లను ప్రస్తావించలేదని సైబరాబాద్ సీపీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. ప్రాథమిక విచారణలో నాచారం సీఐ శ్రీనివాస్ ద్వారా సాక్షి పత్రికా విలేకరి కాల్ డేటా పొందారని ఆయన తెలిపారు. చంద్రబాల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ పూర్తి అయిన తర్వాత నాచారం సీఐ శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తామన్నారు.
Share this article :

0 comments: