ముగిసిన షర్మిల 43వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 43వ రోజు పాదయాత్ర

ముగిసిన షర్మిల 43వ రోజు పాదయాత్ర

Written By news on Thursday, November 29, 2012 | 11/29/2012

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం 43వ రోజు పాదయాత్ర ముగిసింది. గురువారం రాత్రికి మూలమల్లలో షర్మిల బస చేయనున్నారు. నేటి పాదయాత్రలో 17.5 కి.మీ దూరాన్ని షర్మిల నడిచారు.

source:sakshi
Share this article :

0 comments: