సమావేశం కానున్న వైఎస్ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమావేశం కానున్న వైఎస్ఆర్ సీపీ

సమావేశం కానున్న వైఎస్ఆర్ సీపీ

Written By news on Thursday, November 29, 2012 | 11/29/2012

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్రకార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందించారు. 

కాగా మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ నేడు భేటీ అవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.
Share this article :

0 comments: