సోనియా చెప్పుచేతల్లో సీబీఐ: రాధా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోనియా చెప్పుచేతల్లో సీబీఐ: రాధా

సోనియా చెప్పుచేతల్లో సీబీఐ: రాధా

Written By news on Wednesday, November 28, 2012 | 11/28/2012

 ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత వంగ వీటీ రాధా అన్నారు. జగన్ తొందరగావిడుదల కావాలని కోరుతూ వంగవీటి రాధా ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాధా మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని, జగన్మోహనరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. 
Share this article :

0 comments: