ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ

ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ

Written By news on Friday, November 30, 2012 | 11/30/2012

ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప త్వరలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను చంచల్ గూడ జైల్లో కలిశారు. 
Share this article :

0 comments: