నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

Written By news on Sunday, December 2, 2012 | 12/02/2012

వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సో దరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం నెల్లికొండి గ్రామ శివారు ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.

దేవరక ద్ర నియోజకవర్గంలోని లాల్‌కోట, బండరువల్లి, రాకొండ స్టేజ్, గోప్లాపూర్, దేవరకద్ర గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. రాత్రికి దేవరకద్ర గ్రామ శివార్లలో షర్మిల బస చేస్తారన్నారు. ఆదివారం 15.5 కి.మీ మేర యాత్ర కొనసాగిస్తారని వారు వివరించారు. 
Share this article :

0 comments: