సాయంత్రం 5గం.వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయంత్రం 5గం.వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల

సాయంత్రం 5గం.వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల

Written By news on Saturday, April 12, 2014 | 4/12/2014

సాయంత్రం 5గం.వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం సాయంత్రం పార్టీ ఎన్నికల మేనిఫెస్ట్ ను విడుదల చేయనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం అయిదు గంటలకు లోటస్ పాండ్ లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు విడివిడిగా మేనిఫెస్టోను విడుదలు చేయనున్నట్లు సమాచారం.
Share this article :

0 comments: