టీడీపీకి వంటేరు ఝలక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీకి వంటేరు ఝలక్

టీడీపీకి వంటేరు ఝలక్

Written By news on Wednesday, April 9, 2014 | 4/09/2014

టీడీపీకి వంటేరు ఝలక్
హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. గతంలో జరిగిన ఎన్నికలలో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అపజయం పాలైన సంగతి తెలిసిందే
Share this article :

0 comments: