
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపట్నుంచి తెలంగాణ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు జరుగనున్నాయని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
- ఈ నెల 16 తేదిన మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల సమావేశం
- ఈ నెల 17న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల సమావేశం
- ఈ నెల 18న నల్గొండ, కరీంనగర్ జిల్లాల సమావేశం
- ఈ నెల 19న హైదరాబాద్ జిల్లా సమావేశం
- ఈ నెల 20న రంగారెడ్డి జిల్లా సమావేశం
- ఈ నెల 21న మెదక్, ఖమ్మం జిల్లాల సమావేశం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
0 comments:
Post a Comment